Congress working president Revanth Reddy alleged that the relation between the kcr and Harish Rao is not going well which is leading to the internal rifts among the leaders.
#TelanganaElections2018
#RevanthReddy
#kcr
#HarishRao
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నమ్మడం కల్ల అని, త్వరలో టీఆర్ఎస్ విస్ఫోటనం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయన్నారు. త్వరలో తెరాస అనే కుండ బద్దలవుతుందని చెప్పారు.